अर्थ : మనసులోని మాటను బయట పెట్టడం
उदाहरणे :
మా అత్త ఎప్పుడూ బాధ కలిగించే మాటను బయటపెడుతుంది.
समानार्थी : భయటపెట్టు, భీతికలిగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
उदाहरणे :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
समानार्थी : అదిరించు, కంపింపజేయు, గద్దించు, భయపెట్టు, భీతిపెట్టు
इतर भाषांमध्ये अनुवाद :