अर्थ : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
उदाहरणे :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
समानार्थी : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, బాధ, విచారం, విషాదం, వ్యాకులం, శోకం
इतर भाषांमध्ये अनुवाद :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।