अर्थ : సాలెపురుగు నిర్మించుకొనే తంతువులు గల ఇల్లు.
उदाहरणे :
చిన్న చిన్న కీటకాలు బూజులో ఇరుక్కు పోయి సాలెపురుగుకు ఆహారంలా మారాయి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కుళ్ళిన ఆహార పదార్ధాలు మొదలైనవాటిపై వచ్చే ఒక రకమైన ఫంగస్ వంటి పదార్ధం
उदाहरणे :
వర్షాకాలంలో బూజు అధికంగా పడుతుంది.
इतर भाषांमध्ये अनुवाद :