सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : తలపై గాయమైనప్పుడు వచ్చే వాపు
उदाहरणे : అతని నుదుటిపైన ఎడమవైపు బొప్పికట్టినది.
समानार्थी : కదుము, దద్దు, బుడిప, బుడిపె, బొడిపి, బొప్పి
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
शरीर की सतह पर चोट आदि के कारण या जन्मजात होनेवाला उभार।
अर्थ : ఒక దెబ్బ వలన శరిరంలో కలిగే ఉబ్బు భాగం
उदाहरणे : అతను కర్రతో జోరుగా కొట్టడం వలన తలమీద బుడిపి వచ్చింది.
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
माथे या सिर पर चोट लगने से उभड़ आने वाली गोल सूजन।
A lump on the body caused by a blow.
स्थापित करा