सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : గత సంవత్సరం రభీ పండించడానికి దున్నిన భూమి
उदाहरणे : రైతు బీడు భూమిలో ఉన్న చిన్న చిన్న మొక్కలు కోస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
वह परती भूमि जो गतवर्ष रबी की फसल बोने के पूर्व जोती गई हो।
अर्थ : మూడు సంవత్సరాలు దున్నకుండా వున్న భూమి
उदाहरणे : రైతు బీడు భూమిని సారవంతం చేయడానికి పేడ ఎరువు వేస్తున్నాడు.
वह ऊसर जमीन जिसे जुते तीन वर्ष हो गए हों।
अर्थ : క్షారంతో కూడిన భూమి పంటలు పండించడానికి పనికిరాని భూమి
उदाहरणे : చాలా రోజుల వరకు పంట పండించని కారణంగా ఆ భూమి బంజరు భూమిగా మారిపోయింది.
समानार्थी : చెలిక, నెత్తం, పాండవబీడు, పోరంబోకు, బంజరు, బంజరుభూమి, బీటనేల, బీడు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
वह भूमि जिसमें रेह अधिक हो और जो खेती के योग्य न हो।
An uninhabited wilderness that is worthless for cultivation.
स्थापित करा