अर्थ : తల దించుకొని, ఎదుటి వ్యక్తిని చూడక, మాట్లాడక ముసిముసి నవ్వులు నవ్వే బెదురు స్వభావము గల స్థితి. ఏదైనా ఒక పనిలో తలదించుకోవలసిన స్థితి.
उदाहरणे :
అతను తన తప్పుకు చాలా సిగ్గు పడుతున్నాడు.
समानार्थी : లజ్జగల, సిగ్గుగల, సిగ్గుపడిన
इतर भाषांमध्ये अनुवाद :
Feeling shame or guilt or embarrassment or remorse.
Are you ashamed for having lied?.