अर्थ : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
उदाहरणे :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
समानार्थी : అవస్థ పెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
उदाहरणे :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
समानार्थी : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు
इतर भाषांमध्ये अनुवाद :