अर्थ : బాధతో కలిగిన పరిస్థితి
उदाहरणे :
ప్రజలకు ప్రభువు స్మరణ ప్రత్యేకించి దుఃఖస్థితిలోనే వస్తుంది
समानार्थी : కష్టకాలం, కష్టసమయం, క్లిష్ట సమయం, దుఃఖమయం, దుఃఖస్థితి
इतर भाषांमध्ये अनुवाद :
वह अवस्था जो दुख से पूर्ण हो।
लोगों को प्रभु की याद विशेषकर दुखावस्था में ही आती है।