अर्थ : ఇతరుల వస్తువులకు డబ్బులిచ్చి కొంత సమయానికి ఉపయోగించడం
उदाहरणे :
మీరు ఆలస్యంగా వచ్చారు వారు ఆ గదిని పోయిన వారమే అద్దెకు తీసుకున్నారు
समानार्थी : అద్దెకుతీసుకొను, కిరాయికి తీసుకొను, బాడుగకు తీసుకొను
इतर भाषांमध्ये अनुवाद :