अर्थ : అప్పు తీసుకున్నవాడు.
उदाहरणे :
అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.
समानार्थी : అప్పు పడ్డవాడు, ఋణగ్రస్తుడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అప్పువున్నవాడు
उदाहरणे :
బ్యాంకులోవారు పూర్వపు బాకీని అతి త్వరగా జమచేయాలని చెప్పారు.
समानार्थी : అప్పుతీసుకోనువాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.
उदाहरणे :
ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.
समानार्थी : ఋణగ్రస్తుడు, ఋణవంతుడు, ఋణస్థుడు
इतर भाषांमध्ये अनुवाद :