अर्थ : ఏదైనా వస్తువు, మొదలైన వాటిని తిరిగి ఇవ్వడానికి బదులుగా అడిగేది డబ్బు ఇంకేమైనా.
उदाहरणे :
బహుమతి ఇచ్చిన తర్వాతే రామ్ దిన్ యొక్క దొంగలించబడిన ఎద్దు తిరిగి ఇచ్చారు.
इतर भाषांमध्ये अनुवाद :
चुराए हुए सामान आदि को वापस करने के बदले में चोरों को दिया जाने वाला पैसा।
पनहाई देने के बाद ही रामदीन के चोरी गए बैल वापस मिले।अर्थ : గెలిచినప్పుడు ఇచ్చేది
उदाहरणे :
స్వతంత్రదినోత్సవం రోజున మా పాఠశాలలో బహుమతులను పంపిణి చేశారు.
समानार्थी : పారితోషికం, బహుమానం, మెచ్చు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆటలో విజయం సాధించిన తర్వాత బహుమతిగా ఇచ్చే వస్తువు
उदाहरणे :
ఈ ట్రోపీ నాకు పరుగు పందెంలో వచ్చింది.
समानार्थी : ట్రోపీ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సామర్థ్యానికి మెచ్చి ఇచ్చేది
उदाहरणे :
నాకు బహుమతి నేటివరకు ఇవ్వలేదు.
इतर भाषांमध्ये अनुवाद :