अर्थ : శరీరం చాలా భారంగా వుండటం
उदाहरणे :
ఎక్కువ లావుగా వున్న కారణంగా అఖిలేష్ కూర్చొని లేవడానికి బాధపడుతుంటాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : డబ్బు,విద్యా,అధికారం మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారం.
उदाहरणे :
ఠాగూర్ జమిందారీ గర్వంతో కొందరు రైతులను గద్దించాడు.
इतर भाषांमध्ये अनुवाद :
Excitement and elation beyond the bounds of sobriety.
The intoxication of wealth and power.