अर्थ : ఏదేని ఉన్నత కార్యముకోసము ప్రాణాలను ఒదిలే క్రియ లేక భావము
उदाहरणे :
దేశాన్ని విముక్తి చేయుటకు అనేక మంది వీరులు ప్రాణత్యాగము చేశారు.
समानार्थी : త్యాగముచేయబడిన
इतर भाषांमध्ये अनुवाद :
Acting with less concern for yourself than for the success of the joint activity.
self-sacrifice, selflessness