अर्थ : పని చేయలేని బలహీనత
उदाहरणे :
అసమర్థత కారణంగా రాముతో ఈ పని కాలేదు.
समानार्थी : అయోగ్యత, అసమర్థత, చేతకానితనం, శక్తిలేనితనం, శక్తివైకల్యత, సమర్థహీనత
इतर भाषांमध्ये अनुवाद :
क्षमताहीन या अक्षम होने की अवस्था या भाव।
अक्षमता के कारण रामू से यह कार्य न हो सका।Unskillfulness resulting from a lack of efficiency.
inefficiencyअर्थ : శక్తి లేకపోవడం
उदाहरणे :
బలహీనత కారణం వలన మహేశ్ నడవలేకపోతున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శక్తి లేక పోవడం
उदाहरणे :
రోగికి బలహీనత రావడం స్వభావికం
इतर भाषांमध्ये अनुवाद :
The state of being weak in health or body (especially from old age).
debility, feebleness, frailness, frailty, infirmity, valetudinarianismअर्थ : బలం లేకుండా ఉండటం
उदाहरणे :
బలంలేని వస్తువులు తోందరగా విరిగిపోతాయి.
इतर भाषांमध्ये अनुवाद :