अर्थ : ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.
उदाहरणे :
మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.
समानार्थी : తారుమారుచేయు, ఫిరాయించు, బదలాయించు, బదిలించు, మారుపరచు, మార్చు
इतर भाषांमध्ये अनुवाद :
Remove or replace the coverings of.
Father had to learn how to change the baby.अर्थ : ఒక స్థలం నుండి మరొక స్థలంలో ఉంచడం
उदाहरणे :
నిన్న నేను సామానులను ఒక గది నుంది ఇంకో గదిలోకి మార్చాను
समानार्थी : మార్చు
इतर भाषांमध्ये अनुवाद :
एक स्थान से दूसरे स्थान पर ले जाना।
कल मैंने अपने सामान को एक कमरे से दूसरे कमरे में स्थानांतरित किया।Move from one place to another.
Transfer the data.