अर्थ : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
उदाहरणे :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
समानार्थी : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
इतर भाषांमध्ये अनुवाद :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.अर्थ : ధనం, సంపత్తి మొదలైన సుసంపదనూ మార్చే ప్రక్రియ.
उदाहरणे :
-నాన్నగారి సంపత్తిని బదిలీ చేయుట ఇప్పుడు అవసరం.
इतर भाषांमध्ये अनुवाद :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.अर्थ : ఏదేని ఒక వృత్తిలో ఉన్నపుడు వచ్చే అధికారిక స్థానమార్పిడి
उदाहरणे :
ఈ కార్యాలయములో ఇద్దరు అధికారుల బదిలీ అయింది.
इतर भाषांमध्ये अनुवाद :
अधिकारी या कार्यकर्ता का एक स्थान या विभाग से दूसरे स्थान पर या विभाग में भेजे जाने की क्रिया।
इस कार्यालय के दो कर्मचारियों का तबादला हो गया है।The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.अर्थ : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ
उदाहरणे :
నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.
इतर भाषांमध्ये अनुवाद :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.अर्थ : ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవడం.
उदाहरणे :
మునుపటి నెల నేను నా కార్యాలయమును ఢిల్లీ నుండి ముంబైకి బదిలీ చేశాను.
समानार्थी : మార్చు
इतर भाषांमध्ये अनुवाद :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त करना।
उच्चाधिकारी ने मुझे पिछले महीने ही दिल्ली से मुंबई स्थानांतरित किया।