अर्थ : వారి వంశానికి చెందినవారు లేక రక్త సంబంధం కలిగినవారు
उदाहरणे :
స్వజనులకు లాభాన్ని చేకూర్చే భావనతో పని చేయడం సమాజానికి మంచిదికాదు.
समानार्थी : కుటుంబీకులు, చుట్టాలు, సొంతవారు, స్వజనులు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మన ఇంటికి సంబంధించిన మనుషులు
उदाहरणे :
నా బంధువులతో పాటు కూర్చొని అన్నం తింటున్నాను.
इतर भाषांमध्ये अनुवाद :