अर्थ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
उदाहरणे :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
समानार्थी : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, సేవకుడు
इतर भाषांमध्ये अनुवाद :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।अर्थ : పనిచేయు వ్యక్తి.
उदाहरणे :
న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.
समानार्थी : పనివాడు, భృత్యుడు, వట్టిదాసుడు
इतर भाषांमध्ये अनुवाद :
वह कर्मचारी जो चपरास लगाता हो।
दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।