अर्थ : చాలా గడిచిపోయిన రోజులు
उदाहरणे :
ప్రాచీనమైన ధర్మంలో పూర్వం మంత్ర తంత్ర విగ్రహాల పూజలు ఆచరించబడ్డాయి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పూర్వకాలానికి సంబంధించినది.
उदाहरणे :
ఆ వస్తుప్రదర్శనశాలలో అనేక ప్రాచీనమైన వస్తువులు ఉన్నాయి.
समानार्थी : పురాతనమైన
इतर भाषांमध्ये अनुवाद :