अर्थ : ద్రవ పదార్థము దొర్లుట
उदाहरणे :
నదులు పర్వతాలగుండా సముద్రమువైపు ప్రవహిస్తున్నాయి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
उदाहरणे :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
समानार्थी : పారు, వెల్లువగట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
उदाहरणे :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
समानार्थी : జాలువారు, దిగువారు, పారు, వెల్లువగట్టు, సాగు
इतर भाषांमध्ये अनुवाद :