पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील ప్రదేశము शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

ప్రదేశము   నామవాచకం

अर्थ : భూగోళములో ఉష్ణము_శీతలాన్ని అనుసరించి భూమి యొక్క ఐదు భాగాలలో ఏదేని ఒక భాగము.

उदाहरणे : భూమండలములోని మెరూ శీతలమైన ప్రదేశము.

समानार्थी : భూ మండలము


इतर भाषांमध्ये अनुवाद :

भूगोल में गरमी-सरदी के विचार से किए हुए पृथ्वी के पाँच भागों में से कोई एक भाग।

उत्तर मेरु शीत कटिबंध में आता है।
कटिबंध, कटिबन्ध, मंडल, मण्डल

Any of the regions of the surface of the Earth loosely divided according to latitude or longitude.

geographical zone, zone

अर्थ : ఉపరితల భాగము

उदाहरणे : పక్షులు రాత్రుళ్ళు విశ్రమించుటకు రావిచెట్టు సరైన స్థానము.

समानार्थी : ఉనికి, క్షేత్రము, చేరుగడ, చోటు, జాగా, ప్రాంగణము, ప్రాంతము, ప్రాదేశము, ముదల, సీమ, స్థలము, స్థానము


इतर भाषांमध्ये अनुवाद :

किसी सतह का भाग।

उसके शरीर में कई स्थानों पर तिल हैं।
पक्षियों के रात्रि विश्राम के लिए यह पीपल का वृक्ष उपयुक्त स्थान है।
अवस्थान, गाध, जगह, स्थान

अर्थ : రాజ్యాంగము గల ప్రత్యేక మైన భూభాగము.ఇందులో ప్రాంతాలు, నగరాలు మొదలైనవి ఉంటాయి.

उदाहरणे : భారతదేశము మనందరిది.

समानार्थी : అధిరాజ్యము, దేశము, పట్టము, పుడమి, రాజ్యము, రాష్ట్రము, సామ్రాజ్యము


इतर भाषांमध्ये अनुवाद :

पृथ्वी का वह विशिष्ट विभाग जिसमें अनेक प्रांत, नगर, आदि हों और जिसका एक संविधान हो।

भारत मेरा देश है।
देश, देस, मुल्क, राष्ट्र, वतन, सरजमीं, सरजमीन, सरज़मीं, सरज़मीन

The territory occupied by a nation.

He returned to the land of his birth.
He visited several European countries.
country, land, state

चौपाल