अर्थ : ఏదైనా ఒక రంగములో విశిష్టత సాధించుట.
उदाहरणे :
ప్రకాశంపంతులు బారిష్టరుగా విశేష అనుభవము గడించెను
समानार्थी : విలక్షణమైన, విశేషమైన
इतर भाषांमध्ये अनुवाद :
किसी क्षेत्र में विशेष योग्यता रखने या पाने की क्रिया।
मनोज अमेरिका से हृदय रोग में विशिष्टीकरण हासिल कर देश लौटा।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.अर्थ : ఇతరవాటితో కలవక పోవడం.
उदाहरणे :
అడవి పంది ఒక ప్రత్యేకమైన జంతువు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : విశేష స్థానంలో ఉండుట
उदाहरणे :
హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరాన ఉన్నది.
समानार्थी : విశేషమైన
इतर भाषांमध्ये अनुवाद :