अर्थ : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
उदाहरणे :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
उदाहरणे :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
समानार्थी : చాటింపు, ప్రకటన, వెల్లడి
इतर भाषांमध्ये अनुवाद :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingअर्थ : వ్యాపింపచేయడం లేదా విస్తరింపజేసే క్రియ
उदाहरणे :
ఈ మాటకు ఇంత ప్రచారం ఇవ్వకండి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.
उदाहरणे :
ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.
समानार्थी : ప్రాచుర్యం, విస్తరణం, వ్యాప్తి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అందరికీ తెలిసేలా చేయడం.
उदाहरणे :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
समानार्थी : చాటింపు
इतर भाषांमध्ये अनुवाद :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist