अर्थ : ఎవ్వరైతే హింసలు చేస్తారో.
उदाहरणे :
ఈ రోజుల్లో మానవుడు క్రూరమైన పనులు చేస్తున్నాడు.
समानार्थी : క్రూరమైన, రక్తవర్ణమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బలముతో కూడిన.
उदाहरणे :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
समानार्थी : అతివేగంగా, ఉగ్రరూపమైన, బలమైన, వేగవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :