अर्थ : కాంతిమయమగుట.
उदाहरणे :
ఆమె ముఖము చంద్రబింబమువలె ప్రకాశించుచున్నది.
समानार्थी : మెరియుట
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎక్కువ ఎత్తు వరకు అగ్ని ఎగిసిపడు
उदाहरणे :
అగ్నిగుండంలోని అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకేవిదంగా మండుతున్నవి.
समानार्थी : అగ్నిజ్వాల, అగ్నిరవ్వ, జ్వలించుట, నిప్పురవ్వ
इतर भाषांमध्ये अनुवाद :