अर्थ : తేజస్సు ఉండకపోవుట.
उदाहरणे :
ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.
समानार्थी : కాంతిహీనమైన, క్రాంతిహీనమైన, తేజోవంతంలేని, పాలిపోయిన, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన, వెలవెలబారిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వెలుగు మందగించిన గ్రహం
उदाहरणे :
ఖగోళశాస్త్రజ్ఞుడు ప్రకాశం లేని గ్రహాలను పరిచయం చేస్తున్నాడు
समानार्थी : వెలుగు లేని
इतर भाषांमध्ये अनुवाद :