अर्थ : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
उदाहरणे :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
समानार्थी : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, దట్టమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆకుల సమూహం.
उदाहरणे :
మామిడి చెట్టులో గుబురుగా ఉండే ఆకుల మధ్య కాయలు దాగి ఉన్నాయి.
समानार्थी : గుచ్ఛుకంగల, గుబురుగాఉండే, దట్టంగాఉండే
इतर भाषांमध्ये अनुवाद :