सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : చిన్న- చిన్న చెట్ల సమూహం
उदाहरणे : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.
समानार्थी : కుంజం, గుబురు, గుమి, పొదరు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
छोटे पेड़-पौधों का समूह।
A dense growth of bushes.
अर्थ : ముళ్ళను కలిగి ఉండు చిన్న మొక్కలు లేదా మొక్కల సమూహం
उदाहरणे : వేటగాడిని చూస్తూనే అడవి పంది పొదలోనికి వెళ్ళి దాక్కున్నది.
समानार्थी : పొదలు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
घने और कांटेदार पौधों या झाड़ियों का घना समूह।
अर्थ : దగ్గర దగ్గరగా ఉన్న చెట్ల సముహం
उदाहरणे : ఈ పొద వెనుక సాధువు చిన్నకుటీరం ఉంది.
समानार्थी : గుంపు, సమూహం
पास-पास उगे हुए झाड़ों का समूह।
स्थापित करा