अर्थ : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.
उदाहरणे :
శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.
समानार्थी : గుచ్చు, చెక్కించు, పచ్చబొట్టు పొడచు
इतर भाषांमध्ये अनुवाद :
Stain (skin) with indelible color.
tattooअर्थ : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
उदाहरणे :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
समानार्थी : గాయపరచు, గుచ్చు, గ్రుచ్చు, నొప్పించు, బాధపరచు, మనసు నొప్పించు
इतर भाषांमध्ये अनुवाद :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।