अर्थ : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
उदाहरणे :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
समानार्थी : గొట్టం, నీటికుళాయి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నీళ్లు పట్టడానికి ఉపయోగపడే సాధనం
उदाहरणे :
చెత్త నిండిన కారణంగా పైపు మొదలు బంద్ అయిపోయింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
उदाहरणे :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
समानार्थी : గొట్టం
इतर भाषांमध्ये अनुवाद :