अर्थ : అధికంగా చేయడం
उदाहरणे :
తన పుస్తకం పన్నాను రెట్టింపు చేస్తున్నారు.
समानार्थी : అధికముచేయు, ఎక్కించు, ఎక్కుడించు, రెండింతలు చేయు, రెట్టింపుచేయు, హెచ్చించు
इतर भाषांमध्ये अनुवाद :
दो परतों का करना।
उसने किताब का पन्ना दोहराया।अर्थ : పెంచటం
उदाहरणे :
కుత్రిమ పద్దతిలో అరటి పాదుల్ని పెంచుతున్నారు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా పనిని కాని విషయాన్ని కాని ఎక్కువకాలం పొడిగించడం
उदाहरणे :
ప్రజలతో వ్యవహరించేటప్పుడు అధికంగా మాటలు కొనసాగించాలి.
समानार्थी : అడరించు, కొనసాగించు, తనరించు, నయించు, నెట్టించు, పెంపొందించు, పొదిలించు, ప్రోచు, మక్కలించు, రెక్కొలుపు, వర్ధించు, వర్ధిల్లచేయు, వివర్థించు, సంవర్ధించు, సంవృద్ధిచేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात या कार्य का आवश्यकता से बहुत अधिक बढ़ जाना।
लोगों के बयान के बाद मामले ने और तूल पकड़ लिया है।अर्थ : తక్కువ కాకుండా పెట్టు
उदाहरणे :
చాలా వేడిగా వున్నది కొంచెం ఫంకా వేగాన్ని పెంచండి.
इतर भाषांमध्ये अनुवाद :
अधिक प्रबल या तीव्र करना।
बहुत गर्मी है, जरा पंखा बढ़ा दीजिए।अर्थ : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
उदाहरणे :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
समानार्थी : పరిపోషించు, పోషించు, భరించు, సాకు, సాదు
इतर भाषांमध्ये अनुवाद :