अर्थ : సువాసనగల చెట్లు వుండే ప్రదేశం
उदाहरणे :
మా పూలతోటలో అనేక రకాల గులాబీ మొక్కలు వున్నాయి.
समानार्थी : కుసుమవనం, పుష్పవనం, పుష్పవాటిక, పూదోట, పూలవనం
इतर भाषांमध्ये अनुवाद :
फूलों का बगीचा।
यह फुलवारी विभिन्न प्रकार के फूलों से भरा हुआ है।A garden featuring flowering plants.
flower gardenअर्थ : ఒక ఉద్యానం అందులో పూల మొక్కలు ఉంటాయి.
उदाहरणे :
మా తాతయ్య ఒక పూలఉద్యానం నాట్యాడు.
समानार्थी : పూల ఉద్యానం
इतर भाषांमध्ये अनुवाद :
A plot of ground where plants are cultivated.
gardenअर्थ : ప్రత్యేకముగా పూలకొరకు ఏర్పాటు చేయబడిన తోట
उदाहरणे :
తోటలో చాలా అందమైన పూల మొక్కలు వేసియున్నారు.
समानार्थी : పుష్పములుగల తోటా
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పూలతోట, పుష్పములుగల తోటా
उदाहरणे :
పూల మొక్కలు తోట యొక్క అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.
समानार्थी : పుష్పములుగల తోటా
इतर भाषांमध्ये अनुवाद :