अर्थ : పూలగుత్తిని ఉంచడానికి కంచు, లోహము, మట్టితో తయారుచేసిన పాత్ర
उदाहरणे :
హైదరాబాదులో తయారుచేసిన పూలకుండి చాలా అందంగా వుంది.
समानार्थी : పూలకుండి, ఫ్లవర్వాజ్
इतर भाषांमध्ये अनुवाद :
An open jar of glass or porcelain used as an ornament or to hold flowers.
vase