अर्थ : నూనెలోగాని నెయ్యిలో గాని వేసి చేసే రొట్టెలాంటి పదార్థం
उदाहरणे :
అతను పీట మీద కూర్చొని పాయసం పూరీ తింటున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
उदाहरणे :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
इतर भाषांमध्ये अनुवाद :