अर्थ : లేపనం వేయడం
उदाहरणे :
ఖాలిహాన్ పేడను పూస్తున్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
भोजन पकाने के बर्तन के बाहरी सतह पर राख का लेप लगाना।
बरतनों को कालिख से बचाने के लिए रखियाते हैं।अर्थ : లేపనం వేయడం
उदाहरणे :
పాత్రలకు మసి కాకుండ చుట్టూ పూస్తున్నారు
अर्थ : శరీరానికి పూతలాగ వేయడం
उदाहरणे :
హిందువుల వివాహ సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు శరీరాలకు పసుపు పూస్తారు
समानार्थी : రాయు, లేపనం రాయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రంగులు వేయడం
उदाहरणे :
మీఇంటికి పూస్తున్నారా?
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పువ్వుల రేకు విచ్చుకోవడం
उदाहरणे :
సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.
समानार्थी : కుసుమించు, తొంగలించు, మదాళించు, మొగ్గవిచ్చు, వికశించు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు
इतर भाषांमध्ये अनुवाद :
कली का फूल के रूप में बदलना।
सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।