अर्थ : పూర్వకాలానికి సంబంధించినది.
उदाहरणे :
ఆ వస్తుప్రదర్శనశాలలో అనేక ప్రాచీనమైన వస్తువులు ఉన్నాయి.
समानार्थी : ప్రాచీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కలియుగంలో నిషేధించబడింది
उदाहरणे :
ఆధునిక కాలంలో ప్రజలు పురాతనమైన పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
समानार्थी : పురాతనమైనటువంటి
इतर भाषांमध्ये अनुवाद :
जिसका करना कलियुग में निषिद्ध है।
आधुनिक समय में लोग कलिवर्ज्य कामों को करने में रुचि लेते हैं।अर्थ : చాలా రోజుల నుండి వుంటున్న
उदाहरणे :
పురాతనమైన నివాసస్థానం యజమాని అద్దె ఇంటి నుండి బయటికి వెళ్లగొట్టాడు.
इतर भाषांमध्ये अनुवाद :