अर्थ : సంతానం లేనివాడు
उदाहरणे :
మా పుత్రహీనుడైన పొరుగువాడు చాలా దుఖిఃస్తున్నాడు
समानार्थी : పుత్రరహితుడైన, పుత్రుడులేని, సంతానహీనుడైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సంతానంలేని కుమారుడులేడు.
उदाहरणे :
పుత్రహీనుడైన మంగల్ రెండవ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.
इतर भाषांमध्ये अनुवाद :