अर्थ : ఆడవారు ఎక్కువగా ఇష్టపడే లోహంతొ చేసిన నాణెం
उदाहरणे :
ఆ బంగారు నాణెమును భారతదేశపు రూపాయిగా మార్చాలనుకుంటున్నాడు.
समानार्थी : కనకనాణెం, పసిడినాణెం, బంగారు నాణెం, స్వర్ణనాణెం, హేమ నాణెం
इतर भाषांमध्ये अनुवाद :
A former British gold coin worth 21 shillings.
guinea