अर्थ : శక్తి, మాట,వస్తువులు ఉద్భవించి ముందుకు వచ్చే క్రియ.
उदाहरणे :
1972 లో ఒక స్వతంత్ర రాష్ట్రరూపంలో బంగ్లాదేశం ఆవిర్భవించింది.
समानार्थी : అభ్యుదయం, ఆవిర్భవం, ఉదయించుట, ఉద్భవించుట, జన్మించుట
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అవతరించడం
उदाहरणे :
కృష్ణుని యొక్క జన్మ మధురలో జరిగింది.
समानार्थी : జన్మ
इतर भाषांमध्ये अनुवाद :