अर्थ : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.
उदाहरणे :
అతని పిసినారితనం వలన సేట్ దౌలత్రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.
समानार्थी : అల్పంచెరుడు, పిసినారి, పిసినారితనం, పిసిని, బంకముచ్చు, లోభి
इतर भाषांमध्ये अनुवाद :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thriftअर्थ : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
उदाहरणे :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
समानार्थी : దృఢముష్టి, పిసినారి, పిసినివాడు, బంకముచ్చు, లుబ్ధుడు, లోభి
इतर भाषांमध्ये अनुवाद :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।