अर्थ : పని, పదవి లేదా కర్తవ్యాన్ని వదిలి భయంలో ఇతర ప్రదేశానికి వెళ్ళటం
उदाहरणे :
మాగ్రామంలోని పిరికి వాడు నగరంలోని మందిరంలో నివసించేవాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ధైర్యం లేనివాడు.
उदाहरणे :
పిరికివాడు రోజు చస్తాడు కానీ ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు.
समानार्थी : అధీరుడు, బెదురుపోతు, భయస్థుడు, భీతుడు
इतर भाषांमध्ये अनुवाद :
कायर या डरपोक व्यक्ति।
कापुरुष जीवन में बार-बार मरते हैं जबकि वीर पुरुष एकबार।अर्थ : మనస్సులో భయం ఉండేవాడు
उदाहरणे :
పిరికివాళ్ళు జీవితంలో పదే పదే మరణిస్తారు.
समानार्थी : అధీరుడు, బెదురుపోతు, బెరుకువాడు, బేలమైన, భయస్తుడు, భీరువు
इतर भाषांमध्ये अनुवाद :