अर्थ : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు
उदाहरणे :
రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.
समानार्थी : కలుపు, కలుపుమొక్కలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము
उदाहरणे :
కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.
समानार्थी : కలుపు, పొదల సమూహము, ముళ్ళపొద
इतर भाषांमध्ये अनुवाद :
काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।
मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.
underbrush, undergrowth, underwood