अर्थ : వండిన అన్నాన్ని వుండలా చేసి చనిపోయిన పితరులకు వుంచేది
उदाहरणे :
అతను పితరుల కొరకు పిండం చేసి కాకులు తినడం కొరకు పెట్టాడు.
समानार्थी : పిండాకూడు, శ్రద్ధపిండం
इतर भाषांमध्ये अनुवाद :
पके हुए अन्न या उसके चूर्ण आदि का गोल लौंदा जो श्राद्ध में पितरों के नाम पर दिया जाता है।
उसने पितरों के लिए पिंड बनाकर कौओं के खाने के लिए रख दिया।अर्थ : చనిపోయిన వారికి మూడు వుంటలు పెట్టడం
उदाहरणे :
పిండాన్ని కాకులు తింటున్నాయి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది
उदाहरणे :
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.
समानार्थी : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, బొంది, మూర్తి, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం
इतर भाषांमध्ये अनुवाद :
किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।
शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।