अर्थ : బెల్లం లేక చెక్కర వేసి రుచికరంగా వండిన అన్నం
उदाहरणे :
అతను పాయసం మరియు పూరి తింటున్నాడు.
समानार्थी : తీపన్నం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పాలు మరియు బియ్యంతో చేసే వంటకం
उदाहरणे :
మీ పాయసం చాలా బాగుంది.
समानार्थी : అమృతాన్నము, క్షీరాన్నము, పాలన్నం, పాలపాయసం
इतर भाषांमध्ये अनुवाद :