अर्थ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
उदाहरणे :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
समानार्थी : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, శుద్ధిలేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అధిక పులుపు తిన్నప్పటినుండి ఏ వస్తువునూ పళ్లతో నమలలేని వ్యక్తి
उदाहरणे :
చింతపండు తిన్నప్పటినుండి నా పళ్ళు పులిసిపోయాయి
समानार्थी : పులిసిపోయిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
उदाहरणे :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
समानार्थी : చెడిపోయిన, నాశనమైన, పాడైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.