अर्थ : పండ్లు మొదలైనవి పాడవడం లేదా నశించడం ప్రారంభమవడం
उदाहरणे :
చిన్న బుట్టలో ఉంచిన పండ్లు క్రుళ్ళిపోయాయి
समानार्थी : కుళ్ళిపోవు, క్రుళ్ళిపోవు, చివికిపోవు, శిథిలమగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పనిచేస్తూ, చేస్తూ ఆగిపోవడం
उदाहरणे :
ఈ యంత్రం చెడిపోయింది
समानार्थी : చెడిపోవు, నాశనమవు, పనిచేయకపోవు, పాడవు, హరించుకుపోవు
इतर भाषांमध्ये अनुवाद :
गुण, रूप, आदि में विकार होना या खराबी आना।
यह यंत्र बिगड़ गया है।