अर्थ : అంజనీపుత్రుడు చాలా బలం ఉన్నావాడు, మరణం లేని వాడు
उदाहरणे :
హనుమంతుడు రాముడి యొక్క భక్తుడు.
समानार्थी : అంజనేయుడు, అనిలాత్మజుడు, అనుమయ్య, గాడ్పుకొడుకు, గాడ్పుచూలి, మారుతి, లంకాదహి, వజ్రకంఠుడు, వాయుపుత్రుడు, సంజీవరాయుడు, హనుమ, హనుమంతుడు, హనుమానుడు
इतर भाषांमध्ये अनुवाद :
पवन के पुत्र जो बहुत ही बलशाली और अमर माने जाते हैं।
हनुमान राम के भक्त थे।In Hinduism, the monkey god and helper of Rama. God of devotion and courage.
hanuman