अर्थ : పళ్ళు శుభ్రపరచుకొను చూర్ణము లేక పొడి
उदाहरणे :
అతను ప్రతిరోజు ఉదయము_రాత్రి పళ్లపొడితో దంతాలను శుభ్రపరచుకుంటాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పళ్ళను శుభ్రము చేసుకొనుటకు ఉపయోగించే పదార్థము.
उदाहरणे :
ప్రతి రోజు అందరు పళ్ళపొడితో పళ్ళను తోముకోవాలి.
समानार्थी : దంతమంజనము
इतर भाषांमध्ये अनुवाद :
A dentifrice in the form of a paste.
toothpaste