अर्थ : పై తోలు కాగితంవలె పలచగా ఉండునది
उदाहरणे :
పలచని నిమ్మపండు లో రసం ఎక్కువగా ఉంటుంది
समानार्थी : కాగితంవంటి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దూరదూరంగా అల్లినది,
उदाहरणे :
రోహన్ చాలా పలచని కుర్తా ధరించాడు
समानार्थी : చిక్కగాలేని, సన్నని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
उदाहरणे :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
समानार्थी : కోమలమైన, సూక్ష్మమైన
इतर भाषांमध्ये अनुवाद :