अर्थ : వెనుక నుండి ఎవ్వరైన తరుముతున్నప్పుడు వారికి దొరక్కుండా కాళ్ళసాయంతో పారిపోవడం
उदाहरणे :
పరిగెత్తిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనవలెను.
समानार्थी : ఉఱకటం, గెంతటం, పరుగెత్తటం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : క్రికెట్ ఆటలో క్రికెటర్ బంతిని కొట్టి క్రేజ్లో అటు ఇటు వెళ్ళే భావన
उदाहरणे :
ఈరోజు ఆటలో సెహావాగ్ 20పోర్లతో అద్భుతమైన 133 పరుగులు చేశాడు.
समानार्थी : రన్
इतर भाषांमध्ये अनुवाद :